Ugadi Wishes in Telugu 2022: How to Celebrate Ugadi in Telugu & Kannada, Send Ugadi Festival Wishes, Message, Quotes through Whatsapp, Facebook, Share chat
Friends, Hindu New Year is celebrated every year on Shukla Pratipada of Chaitra month. Festivals are celebrated in different parts of India on this day. The beginning of the Hindu New Year is considered to be the Shukla Pratipada of Chaitra month. It is also called Hindu New Year 2079. On this day, festivals are celebrated in South India by the names of Gudi Padwa, Ugadi etc.
Ugadi is the first day of the new year of the Hindu calendar in the states of Andhra Pradesh, Karnataka and Telangana. This day is also known as Ugadi. It marks the new year as per the traditional calendar followed by the people of these states.
Flower decorations, traditional customs and delicious food are the symbols of this festival. There is a lot to know about this festival. Being an important festival in South India, it has a special place in the cultural heritage of the country.
When is Ugadi celebrated?
The first day of Chaitra month of the Hindu calendar is celebrated as Ugadi. It usually falls in the month of April. This year Ugadi will be celebrated on April 2.
What is the history of Ugadi?
According to Hindu mythology, Lord Brahma is said to have started the creation of the universe at Ugadi. The first day of Chaitra Navratri, a nine-day festival honoring the nine forms of Goddess Durga, is celebrated as Ugadi to mark the beginning of the creation of Lord Brahma. Bhaskaracharya, an Indian mathematician, established Ugadi as the beginning of a new year, month and day in the 12th century.
How to Celebrate Ugadi in Telugu & Kannada
Ugadi is celebrated as Gudi Padwa by the people of Maharashtra. Both Ugadi and Gudi Padwa are celebrated on the same day.
The celebration of Ugadi requires elaborate preparation. People start preparations a week before the festival. They clean their homes and buy new clothes to make a fresh start. The houses are decorated with mango leaves and flowers. Rangoli is also an important part of the festival. Rituals like oil baths and worship of deities are part of Ugadi.
On the day of the Ugadi festival, people draw colorful patterns on the floor called muggulu and decorate the doors with mango leaves called torans. Buying new clothes and giving gifts, donating to the poor, oil treatment after a special bath, preparing and sharing a special food called Pachadi and visiting Hindu temples are some of the common rituals on this day.
North Indians do not celebrate Ugadi but start the nine-day Chaitra Navratri Puja on the same day and also eat neem along with sugar candy on the first day of Navratri.
Ugadi Wishes 2022 in Telugu & Kannada
ఈ కింది విషెస్‌ని వాట్సాప్, ఫేస్బుక్, షేర్‌చాట్ ద్వారా మీ ప్రియమైన వారికి పంపుకోండి.
మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
శుభకృత నామ సంవత్సరం అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు
తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు
తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చెయ్యాలి.. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
షడ్రుచుల ఉగాది పచ్చడి మీ జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలని ఆశిస్తూ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
గతించిన కాలాన్ని మర్చిపోవాలి. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి. శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
Ugadi Messages:
ఈ కింది మెసేజెస్‌ని వాట్సాప్, ఫేస్బుక్, షేర్‌చాట్ ద్వారా మీ ప్రియమైన వారికి పంపుకోండి.
తెలుగు వారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ప్రత్యేకమైనది. దాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలి. హ్యాపీ ఉగాది ఫెస్టివల్.
శుభకృత నామ సంవత్సరం అందరిలో ఆనందం, నవ్వులను నింపాలి. అందరి జీవితాలూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. హ్యాపీ ఉగాది ఫెస్టివల్.
పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే ఉగాది పచ్చడి మనకు ఎంత ఇష్టమో.. ఉగాది పండుగ కూడా అంతే ఇష్టం. అందిరికీ హ్యాపీ ఉగాది.
ఉగాది ఓ సంపూర్ణమైన పండుగ. అందులో లేనిది లేదు. అదనంగా ఉండాల్సిందీ లేదు. అందుకే ఉగాది ఆనందాల యుగాది. శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు.